🏵️🏵️🏵️🏵️🏵️🏵️ * NMMS (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం)- 2024 🎯🎯🎯🎯🎯🎯 1️⃣ *వివరణ:* ది మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారు ఆగస్టు 2008 నుండి ప్రతి సంవత్సరం NMMS పరీక్షను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశ మొత్తం మీద లక్ష మంది విద్యార్థులకు NMMS స్కాలర్షిప్ లు అందించే భాగంలో ఆంధ్రప్రదేశ్ కు 4087 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందుతాయి. 2️⃣ *అర్హతలు:* ఈ విద్యా సంవత్సరం (2024-2025) లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ప్రభుత్వ ఎయిడెడ్, వసతి సౌకర్యం లేని మోడల్ స్కూల్స్ లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థి, విద్యార్థులు అర్హులు. విద్యార్థి యొక్క తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం 3,50,000/- లోపు ఉండాలి. OC, BC విద్యార్థులకు 7వ తరగతిలో 55% మార్కులు, SC,ST విద్యార్థులకు 50% మార్కులు ఉండాలి. 3️⃣ *ఎగ్జామ్ విధానం:* 1. MAT (మెంటల్ ఎబిలిటీ టెస్ట్) - 90 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్...